Kuwait మంత్రి ఒక ప్రతిపాదనను సమర్పించడం మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం

 సాలెహ్ అల్-ఫడాగి: MOH కు ఒక ప్రతిపాదనను సమర్పించడం మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి ఇతర దేశాల బదులు కువైట్ లోపలికి వచ్చే ప్రవాసులను కువైట్ లోపలే నిర్బంధించడం మంచిది.

Kuwait మంత్రి ఒక ప్రతిపాదనను సమర్పించడం మన ఆర్థిక వ్యవస్థను శక్తివంతం

కువైట్ మంత్రి Ministry of Health సంస్ధ వాళ్లకు ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగింది. అందులో ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కువైట్ కి తిరిగి వస్తున్న ప్రవాసులు కు Qurantine ఇతర దేశాల్లో పెట్టడం కన్నా కువైట్ లోపాలే పెట్టడం కువైట్ కి మంచిది. దీనివల్ల కువైట్ ఆర్థికంగా మంచిదని హోటల్ మరియు ఫుడ్ హోటల్ లో బిజినెస్ జరుగుతుంది.

ఇతర దేశాలకు బిజినెస్ ఇవ్వడం కన్నా మన దేశం లోనే బిజినెస్ ఇస్తే మనికి మంచిది.

ఇప్పుడు మేము చూడాల్సింది సాలెహ్ అల్-ఫడాగి గారి ప్రస్తావనకు MOH ఉప్పుకుంటద లేదా అని చూడాలి.

Post a Comment

0 Comments